Pages

Welcome Message

Warm welcome to all the place where you can learn more and more!............................. Here you can know the latest current affairs, stock general knowledge, computer awareness, latest results and more. This is the best place where you can learn more to crack all competitive exams. Solution for all exams.

Friday, February 5, 2016

Today in history

🙏 🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

📝చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 6

🍂1804 : ఆక్సిజన్ ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ మరణం.

🌺1911 : అమెరికా దేశ 40 వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ జననం.

🌺1923 : వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త మరియు భారత పార్లమెంటు సభ్యుడు జే.రామేశ్వర్ రావు జననం.

🌺1925 : ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మరణించాడు (జ.1897).

🌺1931 : భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మరణం.

🌺1932 : భరాగో గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం జననం.

🌺1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభు మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి జననం.

🍂1976 : బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత రిత్విక్ ఘటక్ మరణం.

🍂2006: తెలుగు సినీ హాస్యనటి కల్పనా రాయ్ మరణం. (జ. 1950)

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃